Song Details
Lyrics
నిప్పుంటే గురూ ముట్టిస్తావా నిప్పుని నిప్పుతో ఆర్పుకోవడంలో తప్పేలేదురా తప్పున్నా సరే ఒప్పిస్తావా తప్పుని ఒప్పుగా మార్చే దిట్టకి చెప్పేదేంటిరా కజురాహో రంభా సొగసులు నిగనిగ చూడనా కావాజి క్రేజ్ స్ట్తెల్‌లో అదరగొట్టేయనా మిసిమిసి మిసి పసిడి పంపుల్నీ తడవనిస్తాలే సరదాగా పురుషా జత కలిపేయ్ అతివ అందాలు శృతి చేయ్ మధన జెండాని ఏగరేయ్ నిప నిప దప దప లేచిపొతే చిట్టీ చిట్టీ నివ్వంటే టెంపర్ వాలో కోలో మర్చికీ పదమంటిరా మిడ్‌నైట్ చూపింగ్ మార్చికి నువ్వే రాదురా అరచేతిలో ఓహో మ్యజిక్ సూపరంటాలే యమ పాపిక్ స్నేక్ డాన్సే నేర్పుకుంటాలే సలసల రగుల సెగలన్నీ ఆర్పుకుంటాలే డు ఇట్ లవ్ సజనా అని అనరా, ఎగిరెళ్ళి ఒళ్ళో పడరా చిట్టి చిట్టి సిగ్గులే మరి చెడరా లవ్ వండర్ సోకు నీదేలే చెంతకొస్తాలే సరిహద్దుని రద్దుచేసి రుద్దుకుంటాలే స్విమ్మింగ్ సూట్‌కి మోడల్ నువ్వట తపనల తడికి వణికి పొతుంటే ఒడుపు చూస్తాలే నిప్పుంటే చిట్టీ మిసి మిసి పసిడి వంపుల్లీ చిట్టీ
Lyrics sourced from public databases. May contain errors.