MovieGQ

Abbabba

Bahumathi (2007) · Track 1 of 5

Song Details

Lyrics

అబ్బబ్బా వినవే అబ్బాయి పోలిసే అతను నడిచే ఎ టి ఎం పోతే చిక్కడులే (2) నీదే లేటంతే నువ్వే ఉ అంటే ఆ కన్యాదానం చేసేస్తానంతే మొగుడే పొలీసైతే ఇక ఆల్వేస్ హ్యాప్పీసేలే మాలీష్ నుంచీ అన్నీ ఫ్రీయే డ్యూటీ మీదే ఉంటే ఈ సిటీ అంతా తనదే లాఠీకున్న పవరే పవర్ ఆలోచించు కొంచెం నీక్కొచ్చిందీ అవకాశం ఎందరికీ వచ్చును ఈ అదృష్టం డ్రీమ్‌లోకి వెళ్ళితే నే చెప్పింది రైటే అంటావు నువ్వే వెళ్ళూ ఒకసారీ కోటిన్నరకీ తక్కువ కాని కారే తెస్తావుగా అరె కాలే బయట పెట్టాలనిపిస్తే ఓ పోటి చేసో లూటి చేసో కోరిక తీరుస్తానుగా మరి అంతగా నీకే తిరగాలనిపిస్తే హైటెక్ సిటీకి దగ్గరలో ప్లాట్ ఉంటే ఆలొచించక కొనితెచ్చేసి వ్రాసి ఇచ్చేస్తావా ఏ స్కామో చేసేసి ఆ సొమ్మే తెచ్చేసి యమ అర్జంటుగా కానుక చేసి నీకిచ్చెస్తానుగా పడుకుంటే కలగంటే అది నిజమేనే చేస్తాగా అబ్బబ్బా విను తల్లే రోజు నీకు వండీ వార్చే ప్రోగ్రాం అంటే కష్టమే ఓ ఫైవ్‌స్టార్ హొటల్ కుక్‌ని తెస్తావా తాజా చేతులు కందాయంటే పోదా చూసి ప్రాణమే ఆ కుక్‌ని నీకే కుక్కని చేస్తాగా బాబే పుట్టాకా కాన్వెంటే చదువులకీ ఫారన్ పంపించాలంటే నువ్వేం అంటావు ఇంగ్లీష్ చదువేగా చదివిద్దాం బేషుగ్గా అయినా వాడికి పెట్టిందంతా తిరిగొచ్చేవేగా సరే కానీ మనమొక్కటై ఇక ఆలూ, మగలవుదాం ఓమ్ అబ్బబ్బా సరిలే చెప్పింది చాల్లే అబ్బాయి వస్తే చూస్తా ఒకసారి నచ్చాడో మనకే ఇస్తాలే మసే, ఆపైన పెళ్ళి ఖాయం చెయ్యొచ్చే పరవాలేదనిపిస్తే నే జెండా ఊపేస్తాలే ఆ ఏర్పాట్లేవో చేసేయ్ నువ్వే నువ్వు చెప్పావనీ ఓకే నేనంటున్నాలే అంతే ఆపైన ఇంక భారం నీదే తేడా వచ్చిందంటే మన సంగతి తెలుదుకదా నీకే నాన్నని కూడా చూడను నే నే అబ్బబ్బా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bahumathi

See All