MovieGQ

Emantaro Ee Bandhanni

Bahumathi (2007) · Track 2 of 5

Song Details

Lyrics

ఏమంటారో ఈ బంధాన్నీ ఏమో ఏమోనండీ పేరేదో మీరే చెప్పండీ ఎవ్వరికెవ్వరు ఏమి కానీ పోల్చే దారే లేని ఈ బంధం ఏమై ఉంటుందీ కనురెప్పమూసేస్తే కనుపాప నిదరోతే గుండెల్లో హాయి ఎందుకూ నిరువుళ్ళ సవ్వడికే పురివిప్పి ఆడవులే ఎందుకలా నర్తించూనూ ఏమంటారోపయనించే ఎన్నో పక్షులకీ ఊగేటి రెక్కలకీ ఆ ఆధారం వీచే చిరుగాలి ఆ బంధం ఏమని పిలవాలీ పువ్వులకీ, నవ్వులకీ ఈ ఈ రంగులకీ మబ్బులకీ ఓయి ఓయ్ సోకులకి చాంగులకీ హాయ్ హాయ్ జాములకీ జంకలకీ లేకున్నా ఈబంధం ఉందేదో సంబంధం చూస్తున్నా ఏమంటారో ఈ సిగ్గొచ్చి వయస్సును తరిమేస్తే, చెక్కిళ్ళే ఎరుపెక్కే ఏమిటో ఆ ఏముందో ఈ రెండిటికీ బంధం, తేల్చి చెప్పాలంటే కష్టం ఈ ఈ మనస్సులకీ, మమతలకీ ఆ ఆ స్వరములకి మధురిమలకీ ఓయ్ ఓయ్ వేకువకి కోయిలకీ హాయ్ హాయ్ చూపులకి ప్రేమలకీ మన మనస్సుకి అందనిది అనుబంధం ఒకటుందీ కలిపిందీ అది హరివిల్లండీ ఏమంటారో ఎవ్వరికెవ్వరు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Bahumathi

See All