Song Details
Singer
Music Director
Lyricist
Lyrics
ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా తన గమ్యం ఒక పాశం తన నిస్టై రగిలిందా రణతంత్రం హలనంతోనే మొదలయ్యిందా హావనం లో జ్వలనం శభాష్ అనే నభం రారా రమ్మని రారా రమ్మని పిలిచిందా రాజ్యం వరించరా జయం సాంతం తొలి తానై ఉరి తాడై అరిచేనా... భవితవ్యం రుధిరంలో రునబంధం ప్రతి బొట్టు శైవం - శివం
Lyrics sourced from public databases. May contain errors.