Song Details
Music Director
Lyricist
Lyrics
ఓరోరి రాజా వీరాది వీరా ఓరోరి రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాకా నేను కూడ రానా హాయైన హంసనావలోన నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేనా... నే నీ ఎదపై విశాల వీర భూమి పై వశించనా నేనే వలపై వరాల మాలికై వాలనా నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా నిన్నే గెలిచే సుఖాల కేళిలో తేలనా ఏకాంత కాంత మందిరానా నీ బాహు బాహు బంధనానా నూరేళ్లు బందీని కానా... ఓరోరి రాజా ఓరోరి రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాక నేను కూడ రానా హాయైన హంసనావలోన నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేనా...
Lyrics sourced from public databases. May contain errors.