Song Details
Lyrics
జూనో జులై యో గురుతె లెదయ్యొ ప్రెమలొ పడ్డను తనతో నేనో రోమియొ ఒంటరి ప్రేమియొ తానె లెదయ్యొ నాతో హద్దె లేని ప్రేమ పరిచ సరిహద్దుల ఎద లోనె నువ్వె హీర మోతి చాంది సోన యారొ నే వెతికేదె నీకోసం సైర నువ్వెనా సంతోషం యా మై హార్ట్ ఈస్ బీటింగ్ ఒన్లి ఫర్ యు సైరొ సైరొ ఫీల్ మై హార్ట్ సైరొ సైరొ సేవ్ మై హార్ట్ సైరొ సైరొ ఫీల్ మై హార్ట్ జూనో జులై యో గురుతె లెదయ్యొ ప్రెమలొ పడ్డను తనతో వింటర్లో వడగాలి నీవల్లె అనాలి నువ్వెలేవంటె నేనింకేం కావాలి ధిక్కుల్నె దాటాలి నిన్నైతె చేరాలి దిల్ మే హై దం క్యు హై యె గం ఎటు వైపున్నా నీకోసం వస్తున్నా హద్దె లేని ప్రేమ పరిచా సరిహద్దుల ఎదలోనే నువ్వె హీర మోతి చాంది సోన యారొ నే వెతికేదె నీకోసం సైర నువ్వెనా సంతోషం యా మై హార్ట్ ఈస్ బీటింగ్ ఒన్లి ఫర్ యు సైరొ సైరొ ఫీల్ మై హార్ట్ సైరొ సైరొ సేవ్ మై హార్ట్ లెట్స్ గొ లెట్స్ గొ హద్దె లేని ప్రేమ పరిచా సరిహద్దుల ఎదలోనే నువ్వె హీర మోతి చాంది సోన యారొ నే వెతికేదె నీకోసం సైర నువ్వెనా సంతోషం యా మై హార్ట్ ఈస్ బీటింగ్ ఒన్లి ఫర్ యు సైరొ సైరొ ఫీల్ మై హార్ట్ సైరొ సైరొ సేవ్ మై హార్ట్ సైరొ సైరొ ఫీల్ మై హార్ట్
Lyrics sourced from public databases. May contain errors.