MovieGQ

Baadshah

Baadshah (2013) · Track 3 of 6

Song Details

Lyrics

కలహిస్తె కథం వినుకో తలదించి సలాం అనుకో బరిలోన సికందర్ ఏ బాద్ షా సమురాయి సరం పదునే పగవాడి నరం తెగునే నడకల్లొ చురుకు తలదన్నె దుడుకు శత్రువుల ఒంట్లొ వణుకు సిఖరాగ్ర మెక్కి శాసించు వరకు తను తీయడుగా కునుకు... బాద్ షా... బాద్ షా... కలహిస్తె కథం వినుకో తలదించి సలాం అనుకో బరిలోన సికందర్ ఏ బాద్ షా సమరమె నా పిలుపు యెరుగనె ఏ అలుపు ఆగనె ఏ మలుపు తుది గెలుపు దొరుకు వరకు కదులుతునే కసిగా కుదుపుతాయి దునియా ఎనలేని జోరు అసమాన తీరు పులి బిడ్డ వీడు కనుకే సిఖరాగ్ర మెక్కి శాసించు వరకు తను తీయడుగా కునుకే... బాద్ షా మస్త్కలందర్ బాద్ షా సారీ దిలోంకా బాద్ షా ఆగయ హై బాద్ షా కలహిస్తె కథం వినుకో తలదించి సలాం అనుకో బరిలోన సికందర్ ఏ బాద్ షా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Baadshah

See All