Song Details
Lyrics
హే రంగోలి రంగోలి రంగోలి సింగారి బుగ్గల్లొ పొంగాలీ రంగోలి రంగోలి రంగోలి సింగారి బుగ్గల్లొ పొంగాలీ హే రంగోలి రంగోలి రంగోలి సింగారి బుగ్గల్లొ పొంగాలీ రంగోలి రంగోలి రంగోలి సింగారి బుగ్గల్లొ పొంగాలీ హెయ్ పట్టు చీరె కట్టాలె పట్టు చీరె కట్టాలె హెయ్ సిగ్గు చుక్కె పెట్టాలె సిగ్గు చుక్కె పెట్టాలె గట్టి మేలం కొట్టాలె తాలిబొట్టె కట్టాలా ఏ పందిట్లొ పిల్ల నీ చెయ్యె పట్టాలె హెయ్ పులి పులి పులి పులి రా రా పులి భలి భలి అందాలన్ని నీకె బలీ హెయ్ కలి కలి కలి మెరి మస్సాకలి విలా విలా మనాలిలె జల్లొ మల్లె చిత్తూరు మావిల్లు తినిపించరా ఆ వేవిల్ల టేస్ట్ ఏంటొ చుపించరా అత్తురు కౌగిల్లు పంచివ్వనా మెత్తని పొత్తుల్లో అల్లాడించన ఎత్తుల్లొ లోయల్లొ మత్తుల్లో మాయల్లో నువ్వెం చెసుకున్న నిన్నె కాదంటాన ఎవిల్లొ యాపిల్లొ ఒంపుల్లో సొంపుల్లో కులసాల కుర్చిలె వెసెయ్యనా హెయ్ పట్టు చీరె కట్టాలె పట్టు చీరె కట్టాలె హెయ్ సిగ్గు చుక్కె పెట్టాలె సిగ్గు చుక్కె పెట్టాలె గట్టి మేలం కొట్టాలె తాలిబొట్టె కట్టాలా ఏ పందిట్లొ పిల్ల నీ చెయ్యె పట్టాలె హెయ్ పులి పులి పులి పులి రా రా పులి భలి భలి అందాలన్ని నీకె బలీ హెయ్ కలి కలి కలి మెరి మస్సాకలి విలా విలా మనాలిలె జల్లొ మల్లె
Lyrics sourced from public databases. May contain errors.