MovieGQ

So So So Are Sonare

Azaad (2000) · Track 4 of 6

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే మాపటికొస్తే మాయ మచ్చింద్రే యమరే అదిరే నీ అందం నాతో జమరే కుదిరే ముదిరే ఈ సరసం వేస్తూ నెమరే అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే మాపటికొస్తే మాయ మచ్చింద్రే సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే చరణం: 1 చిన్న ముళ్ళు వెనకాల పెద్దముళ్లు తీరగాల కన్నె పిల్ల వెనకాల కుర్రవాడు నడవాలి పన్నెండైతే పెనవేయాలి హో హో హో హో సమయం అక్కడ స్టాప్ అవ్వాలి హో హో హో ఒడిలో వడిగా మొదలవని టిక్ టిక్ గొడవే అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే హేయ్ జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే మాపటికొస్తే మాయ మచ్చింద్రే చరణం: 2 నవ్వులోనే పుడుతుండే అరె వెయ్యి వాట్ల విద్యుత్తే నీ హార్ట్ బాటరీ లోనే అది అట్టిపెట్టుకో అంటే బిల్లులు కట్టే బాదే మాయం హో హో హో హో చార్జిలు పెంచితే మనకే నష్టం హో నాకే ఓకే నీ పవరింకొకరికి షాకే అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ అరె సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే మాపటికొస్తే మాయ మచ్చింద్రే యమరే అదిరే నీ అందం నాతో జమరే కుదిరే ముదిరే ఈ సరసం వేస్తూ నెమరే అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Azaad

See All