Song Details
Lyrics
హాయ్ హాయ్ హాయ్ హాయ్ వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి చరణం: 1 కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా కనులు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి మధుర లలన మదన కొలనా కమల వదన అమల సదన వదల తరమా మదికి వశమా చిలిపి తనమా చిత్రమైన బంధమాయె అంతలోన అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి చరణం: 2 గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికే ం చెప్పాలి ఏం చేయాలి అసలు తను ఎల్లావుందో ఏమి చేస్తుందో ఏమోలే స్పెషలు మనిషైనా కూడ మనకేముంది మామూలే కళలు తెలుసా ఏమో బహశా కవిత మనిషా కలల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగ మంచి పద్ధతంటూ ఉందిమదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నదీ వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ మే నెల్లో ఎండ హాయ్ ఆగస్ట్లో వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలునండి వెయ్యి మాటలెందుకండి
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Avunu Valliddaru Ista Paddaru
See AllNuziveedu Sonia
Ravi Varma
Ennenno Varnalu
S.P. Balasubrahmanyam, Kousalya
O Nesthma
S.P. Balasubrahmanyam, Kousalya
Pema Gelupu
Kousalya
Raa Rammani
S.P. Balasubrahmanyam, Kousalya
Seethakoka Chiluka
Chakri, Kousalya
Nalo Nenu Lene
Kousalya, Sandeep
Yemi Ee Bhagyamo
Kousalya
Madhi Ninduga
S.P. Balasubrahmanyam, Kousalya
Pogadamaku Athiga
S.P. Balasubrahmanyam, Kousalya