MovieGQ

Nuziveedu Sonia

Avunu Valliddaru Ista Paddaru (2002) · Track 1 of 11

Song Details

Lyrics

పల్లవి : నూజివీడు సోనియా ఆడుదామా దాండియా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా అహ... బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా చరణం: 1 హంసలా నువు పోతావుంటే... గుండె గుల్లయ్ పోయే పిల్లా హంసలా నువు పోతావుంటే... గుండె గుల్లయ్ పోయే పిల్లా నుడుము భలే నడక భలే ముద్దులగుమ్మా పుత్తడిబొమ్మా స్టయిల్ భలే స్మయిలు భలే చక్కెరచుమ్మా చప్పున ఇమ్మా బంగాళాఖాతంలో వాయుగుండమై నేనూ వ స్తను పిల్లో తీరం దాటాకా ఆగమన్న ఆగలేను అత్తరు పిల్లో నూజివీడు సోనియా ఆడుదామా దాండియా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా చరణం: 2 కొంటెగా నువ్ చూశావంటే... కొంపమునిగిపోదా మల్లా కొంటెగా నువ్ చూశావంటే... కొంపమునిగిపోదా మల్లా దరికిరావే దొరికిపోవే పోకిరిపిల్లా మాపటికల్లా మెరుపులాగ మెరిసిపోయే అల్లరిపిల్లా తొక్కుడుబిళ్ళా నువ్వెసయ్యంటే ఆకసాన్ని ప్యాక్ చేసి తెస్తనెపిల్లా రాములోరి గుడికాడ తాళిబొట్టు నీకు నేను కడతా పిల్లా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా అహ... బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా బుంగమూతి పిల్లా నేనాగలేను మల్లా చెరువుల్లో చేపపిల్లా నా మరదలు పిల్లా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Avunu Valliddaru Ista Paddaru

See All