Song Details
Lyrics
వలపులు విరిసిన పూవ్వులే కురిపించే తేనియలు మనసులు కలిసిన చూపులే పులకించి పాడెలే వలపులు విరిసిన పూవ్వులే కురిపించే తేనియలు బరువు కనుల నను చూడకూ మరులు గొలిపి మదీ రేపకూ బరువు కనుల నను చూడకూ మరులు గొలిపి మదీ రేపకూ చెలి తలపే తెలిపెనులే సిగలోనిలే మల్లెలూ ఓ..వలపులు విరిసిన పూవ్వులే కురిపించే తేనియలు ఉరిమిన జడిసే నెచ్చెలీ అడుగక ఇచ్చెను కౌగిలీ ఉరిమిన జడిసే నెచ్చెలీ అడుగక ఇచ్చెను కౌగిలీ నీ హృదయములో వొదిగినచో బెదురింక యేమున్నదీ వలపులు విరిసిన పూవ్వులే కురిపించే తేనియలు తొలకరి చినుకుల చిటపటలూ చలి చలి గాలుల గుస గుసలూ తొలకరి చినుకుల చిటపటలూ చలి చలి గాలుల గుస గుసలూ పెదవులపై మధురిమలే చిలికించ మన్నాయిలే ఓ.. వలపులు విరిసిన పూవ్వులే కురిపించే తేనియలు మనసులు కలిసిన చూపులే పులకించి పాడెలే
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Athma Gowravam
See AllMaarajulocharu
P. Susheela, B. Vasantha
Preminchi Pelli Chesuko
Ghantasala
Brathuke Netitho
P. Susheela
Paruvamu Ponge Velalo
P. Susheela, Ghantasala
Mundhati Vale Naapai
P. Susheela
Andhenu Nede Andhani Jabilli
P. Susheela
Oka Poola Banam Tagilindi Madhilo
P. Susheela, Ghantasala
Preminchanidhe
P. Susheela, Ghantasala
Ranani Ralenani Voorake Antavu
Ghantasala