MovieGQ

Preminchi Pelli Chesuko

Athma Gowravam (1966) · Track 2 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంత హాయి నింపుకో ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంత హాయి నింపుకో వరుణి వలపేమిటో వధువు తలపేమిటో తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా తెలిసి కట్నాలకై బ్రతుకు బలిచేసినా కడకు మిగిలేది ఎడమోము పేడమోములే మనిషి తెలియాలిలే మనసు కలవాలిలే మరచి పోలేని స్నేహాన కరగాలిలే మనిషి తెలియాలిలే మనసు కలవాలిలే మరచి పోలేని స్నేహాన కరగాలిలే మధుర ప్రణయాలు మనువుగా మారాలిలే మారి నూరేళ్ళ పంటగా వెలగాలిలే నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని వలచి రుక్మిణియె పిలిపించె శ్రీ కృష్ణున్ని నలుడు ప్రేమించి పెళ్ళాడె దమయంతిని వలచి రుక్మిణియె పిలిపించె శ్రీ కృష్ణున్ని తొలుత మనసిచ్చీ మనువాడే దుష్యంతుడు పాత పరవళ్ళు తిప్పాలి మీరందరూ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Athma Gowravam

See All