MovieGQ

Ranani Ralenani Voorake Antavu

Athma Gowravam (1966) · Track 9 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

రానని రాలేనని ఊరకే అంటావు రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు రానని రాలేనని ఊరకే అంటావు రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు చరణం: 1 కొంటెచూపు చూడకు గుండెకోత కోయకు కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు కొంటెచూపు చూడకు గుండెకోత కోయకు కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు వేషమైన మోసమైన అంతా నీకోసం... ఊహూ అలాగ ॥రానని॥ చరణం: 2 ఎదను గాయమున్నది ఊరడించమన్నది మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది... పాపం ఎదను గాయమున్నది ఊరడించమన్నది మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది... పాపం గుండెమీద వాలిచూడు గోడువింటావు ఆ! అబ్బబ్బబ్బా... ॥రానని॥ చరణం: 3 దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో దూరమైన మనసుపడే బాధ అయ్యయ్యో! దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో దూరమైన మనసుపడే బాధ అయ్యయ్యో! కరుణచూపు కరుగకున్నా టాటా చీరియో టాటా చీరియో... ॥రానని॥

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Athma Gowravam

See All