MovieGQ

Time To Party

Atharintiki Dharedhi (2013) · Track 6 of 6

Lyrics

ఓరి దేవుడో దేవుడో ఏంపిల్లగాడే మిల్లీమీటరైన వదలకుండా దిల్లో నిండినాడే హాఁ కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో ఆఁ పట్టుకో Hey It's time to party now (2) నోటికొచ్చిన పాటేదో పాడెయ్ పాడెయ్ పాడెయ్ పాడెయ్ ఒంటికొచ్చిన డేన్సేదో చేసెయ్ చేసెయ్ రో It's time to party (2) చేతికందిన డ్రింకేదోతాగెయ్ తాగెయ్ తాగెయ్ తాగెయ్ లోకమంతా ఉయ్యాలే ఊగెయ్ ఊగెయ్ రో It's time to party (2) Come on Come on Lets chill n thrill n kill it now Come on Come on పిచ్చెక్కించేద్దాం రో Come on Come on Lets rock it shake it break it now Come on Come on తెగ జల్సా చేద్దాం రో It's time to party now It's time to party now రావే ఓ పిల్లా It's time to party now చేద్దాం గోల It's time to party now రావే ఓ పిల్లా మనకంటే గొప్పోళ్ళా టాటా బిర్లా ఓరి దేవుడో దేవుడో ఏంపిల్లగాడే మిల్లీమీటరైన వదలకుండా దిల్లో నిండినాడే హాఁ కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా మాటల్లోన మత్తులున్న మంతవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో ఆఁ పట్టుకో ఎడిసన్ను బల్బులోని ఫిలమెంటు వైరు నేను అట్టా నను టచ్ చేశావో ఇట్టా స్విచ్చానౌతాను It's time to party (2) హే మైక్రోవేవ్ మంటలాగా సైలెంటు ఫైరు నేను నువు కొంచెం మనసిచ్చావో టాలెంటే చూపిస్తాను It's time to party (2) హే బాయ్ అబ్బాయ్ లవ్వు గాడుకు నువ్వు క్లోనింగా అమ్మోయ్ అమ్మాయ్ తొలి చూపుకె ఇంతటి ఫాలోయింగా It's time to party now It's time to party now రావే ఓ పిల్లా It's time to party now చేద్దాం గోల హాఁ మైనేం ఈజ్ మార్గరీటా మాక్ టైల్లా పుట్టానంటా చూపుల్తో అందమంతా సరదాగా సిప్ చేయ్ మంటా It's time to party (2) వాచ్ మేనే లేని చోట వయసే ఓ పూల తోట వెల్కమ్మని పిలిచావంటే తుమ్మెదలా వాలిపోతా It's time to party (2) హల్లో హల్లో అని పిలవాలా నినుపేరెట్టి పిల్లో పిల్లో నను లాగొద్దట్టా దారం కట్టి It's time to party now It's time to party now రావే ఓ పిల్లా It's time to party now చేద్దాం గోల It's time to party (3)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Atharintiki Dharedhi

See All