Song Details
Singers
Music Director
Lyricist
Lyrics
దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం వేల సుమ గంధముల గాలి అలలా కలల చిరునవ్వులతో కదిలినాడు రాల హృదయాల తడిమేటి తడిలా కరుణగల వరుణుడై కరిగినాడు అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంతం అరమరికల వైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం ఆతని నయనం ప్రాణ ఋణబంధముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం
Lyrics sourced from public databases. May contain errors.