MovieGQ

Thaanala Gadhiloki

Assembly Rowdy (1991) · Track 4 of 5

Lyrics

హాహహఁ హాహహఁ ఊహూహుఁ ఊహూహుఁ హుఁ తానాల గదిలోకి తారాజువ్వచ్చింది హా హా హా హా చీరందుకోవాలని అనుకుంటే నా కొంపంటుకుందిరో ఈలోగ నా కొంపంటుకుందిరో ఈలోగ తానాల గదిలోన పట్టు తప్పి పడ్డాను హా హా హా హా పడ్డాక తెలిసింది అమ్మమ్మో అది గదికాదు బూరెల గంప అని అది గదికాదు బూరెల గంప అని చరణం: 1 కన్నె పిల్ల కసి కసిగా ఉందిరో దాని పొగరెంతో చూడాలని ఉందిరో చాకులా ఉన్నాడు సోగ్గాడు ఆకలిగా నావంక చూశాడు సన్నగాలి రేగుతూ ఉన్నది అబ్బా ఎక్కడో జివ్వు జివ్వుమన్నది ముచ్చటే ముడుపుగట్టి ఉంచితే ఇప్పుడే ముడి విప్పు అంటాడు పిల్ల మొమాట పడిపోతుంది వయసు నా వల్ల కాదు అంటుంది పిల్ల మొమాట పడిపోతుంది వయసు నా వల్ల కాదు అంటుంది కలిసేదంతా ముందే ఉంది తానాల గదిలోన పట్టు తప్పి పడ్డాను హా హా హా హా పడ్డాక తెలిసింది అమ్మమ్మో అది గదికాదు బూరెల గంప అని అది గదికాదు బూరెల గంప అని చరణం: 2 చూపుతో చుట్టేసి సోగ్గాడు పాల బుగ్గనే ముద్దెట్టుకున్నాడు కుర్రకారు వానమ్మ జల్లులో కొత్త కోర్కె మొత్తంగా తడిసింది ఊపులో ఉన్న నీ కైపుకు అబ్బా ఊపిరాడకున్నది మాపుకు మత్తు మత్తుగా నీ ఒంపు సొంపుతో మల్లెపూల పక్కనే వేసుకో పక్క వేసే వరకు ఇద్దరం తీరా పక్కెక్కి చుస్తే ఒక్కరం పక్క వేసే వరకు ఇద్దరం తీరా పక్కెక్కి చుస్తే ఒక్కరం దుప్పట్లోనే తెల్లారాలి ఆ తానాల గదిలోకి తారాజువ్వచ్చింది హా హా హా హా చీరందుకోవాలని అనుకుంటే నా కొంపంటుకుందిరో ఈలోగ అరెరరె తానాల గదిలోన పట్టు తప్పి పడ్డాను హా హా హా హా పడ్డాక తెలిసింది అమ్మమ్మో అది గదికాదు బూరెల గంప అని తన తానాన తన్ననా తానాన తన తానాన తననా తానన తగతగతగ త

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Assembly Rowdy

See All