MovieGQ

Pekallo Jokerla

Assembly Rowdy (1991) · Track 3 of 5

Lyrics

పేకల్లో జొకర్లా ఎవడే ఈ షోకిళ్ళ మేజిక్కుల సర్కారల్లే మేకప్పేదో కొట్టాడే చుట్టాడే తలపాగా పెట్టాడే నెమలీక బుడబుక్కల బూచోడల్లే దసరా వేషం కట్టాడే పదిమంది చుస్తే పకా పకా నవ్వేలా పదిమంది చుస్తే పకా పకా నవ్వేలా LKG లెక్కలకి కాలేజీ కొలతలకి ఎన్నెన్నో తేడాలుంటాయ్ చూడాలే కులుకమ్మా ఎలిమెంట్రీ బట్టల్లో నలుదిక్కులు చుట్టోస్తే జనమంతా గగ్గోలెత్తి చస్తారే చిలకమ్మా అవతారం చుస్తే అదో రకం అదమ్మా అవతారం చుస్తే అదో రకం అదమ్మా పేకల్లో జొకర్లా ఎవడే ఈ షోకిళ్ళ మేజిక్కుల సర్కారల్లే మేకప్పేదో కొట్టాడే అల్లా త్రేతాయుగం నుండి దూసుకువచ్చారా విల్లు బాణాలు ఏవండి తీసుకు వచ్చారా హా గిల్లి పోతానే ఒళ్లంత పుల్లని నారింజ గొల్లుమంటావే నాతోనే అల్లరి చాలంజా తోక చుక్కల్లే దొరవారు ధీమాగ దిగినారు ఏ దేశం ఏలేవారో ఆదేశం ఇస్తారు పంతాల కుందేలా పంజా రుచి చూస్తావా పంతాల కుందేలా పంజా రుచి చూస్తావా హే పేకల్లో జొకర్లా - ఆహా ఎవడే ఈ షోకిళ్ళ - ఓహో మేజిక్కుల సర్కారల్లే మేకప్పేదో కొట్టాడే అయ్యో అవతారం చుస్తే అదో రకం అదమ్మా అవతారం చుస్తే అదో రకం అదమ్మా ఎలిమెంట్రీ బట్టల్లో నలుదిక్కులు చుట్టోస్తే జనమంతా గగ్గోలెత్తి చస్తారే చిలకమ్మా అహహా లలలా ఓహొహో ఎహెహే మాంచి ఉమ్మస్సు మీదుంది అమ్మడి వయస్సు కొత్త సిలబస్సు చెబుతుంది సొంపుల చందస్సు పచ్చి అక్కస్సు మీదుంది గుంటడి వర్చస్సు ఖడ్గ తిక్కన్నకేడుంది ఇంతటి తేజస్సు ఉత్తి ఆకారం ఏముంది అసలంతా లొనుందే సందేశం కావాలంటే సావాసం చెయ్యండే పల్నాటి పుంజల్లే రోషం వచ్చి రెచ్చాడే పల్నాటి పుంజల్లే రోషం వచ్చి రెచ్చాడే LKG లెక్కలకి కాలేజీ కొలతలకి ఎన్నెన్నో తేడాలుంటాయ్ చూడాలే కులుకమ్మా పేకల్లో జొకర్లా - ఓయ్ ఓయ్ ఎవడే ఈ షోకిళ్ళ - ఓయ్ ఓయ్ మేజిక్కుల సర్కారల్లే మేకప్పేదో కొట్టాడే ఓయ్ అవతారం చుస్తే అదో రకం అదమ్మా పదిమంది చుస్తే పకా పకా నవ్వేలా హోయ్ తననన్న తన్నననా తరిగిటతోమ్ తకదిమితోమ్ డడడాడ డండడాడ డడాండాండ డిరి డంగట డంగట డం తననన్న తానానా - తకతా తననన్న తానానా - అరె హా తననన్న తానానానా తానానానా తన్నానా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Assembly Rowdy

See All