MovieGQ

Telisiney Na Nuvvey

Arjun Reddy (2017) · Track 4 of 7

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

తెలిసెనే నా నువ్వె నా నువ్వు కాదని తెలిసెనే నీ నేనె నీ నేను కానని నాలొ సగం ఇక లేదూ అని నా నిన్నలే నన్ను చూసి నవ్వెలే... మరు నాడు అన్నదె ఇక ఉండబోదని అన్నదీక్షనం..... నా ప్రానం నువ్వే నా గుండె నువ్వె గుండెల్లొ మండే నిప్పై చేరావే... ఊహలకె తెలియనిదె జరిగెనులె ఇపుడెలా... నువ్వు నేను అను మాటె ఇకపై ఉండదులె ఏంతిలా తప్పు ఏదొ జరిగెను రెప్ప పాటులో... చెప్పలేని వేదనగా ఉప్పెనగ తరుముతోందె నువ్వు లేనిదే మరి నేను లేనని... అన్న ఈ క్షనం.... నా అంతం నువ్వే.... నా పంతం నువ్వే... నా పంతం ఎంతా... ఈ విష్వం అంతా.... నా అంతం నువ్వే.... నా పంతం నువ్వే... నా పంతం ఎంతా... ఈ విష్వం అంతా.... తెలిసెనే నా నువ్వె నా నువ్వు కాదని తెలిసెనే నీ నేనె నీ నేను కానని

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Arjun Reddy

See All