MovieGQ

Dhooram

Arjun Reddy (2017) · Track 3 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

దూరం దగ్గర చేస్తున్నది ఇంకా ఇస్టం పెంచిందదీ మల్లి మల్లి కలిసే తొందరా కాలాన్నైనా తరిమేస్తుందది ఆ దిక్కు ఈ దిక్కు మౌనంగా ఒక్కటైయ్యయే... నా ఊరు నీ ఊరు మనల్ని వేరు చెయ్లేవే... రా రా రా... కౌగిలై.... రా రా రా... ఊపిరై.... రా రా రా... కౌగిలై.... రా రా రా... ఊపిరై.... ప్రానం రెక్కలు చాస్తున్నదీ నీకై రివ్వున వస్తున్నది నీపై వాలి నిదురించాలని ఆకాషాన్నె ఓడిస్తున్నది నాదాక నువ్ వొస్తె నీదాక నేను వొస్తుంటె ఈ దేషం ఈ లోకం ఇంకింకా చిన్నవైనాయే... రా రా రా రారరా.... రా రా రా రారరా.... రా రా రా రారరా.... రా రా రా రారరా.... రా రా రా రారరా.... రా రా రా రారరా.... రా రా రా రారరా.... రా రా రా రారరా.... రా రా రా రారరా.... రా రా రా రారరా....

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Arjun Reddy

See All