Song Details
Lyrics
మదురమె ఈ క్షనమే ఓ చెలి మదురమె ఈ క్షనమే మదురమె వీక్షనమే ఓ చెలి మదురమె వీక్షనమే మదురమే లాలసనే మదురమే లాలనయే మదురమె లాహిరిలే మదురం లాలితమే... మదు పవనం వీచి మదు పవనం వీచి పరువమె మైమరచె కాలం పరుగులు ఆపి వీక్షించె అందాలే మోహం తన్మైయమొంది స్వాసించె గధాలె ఓరించె రుచులను మరిగి ఒడికించు తాపాలే... ఉప్పొంగి ఊపిరి సెగలొ కవ్వించె దాహాలె మౌనంగా మధువుల జడిలోన పులకించె ప్రానాలె మదురమె ఈ క్షనమే ఓ చెలి మదురమె ఈ క్షనమే వీచె గాలులు దాగి చెప్పెనె గుస గుసలే చూసె ముసి ముసి నవ్వులు చేసే బాసలనె వసమై ఆనందపు లోగిట అరుదించి ఆకసం… సగమై ఈ సగరమందె అగుపించె ఆసాంతం తీరం ముడివేసిన దారం తీర్చె ఎద బారాలె…
Lyrics sourced from public databases. May contain errors.