Song Details
Lyrics
పల్లవి: ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను... ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను.. ఐ లవ్ యు సోనీ... సోనీ...... ఐ లవ్ యు సోనీ... సోనీ చరణం: 1 అందాల నీమోము నా కోసమే... నిండైన నా ప్రేమ నీ కోసమే అందాల నీమోము నా కోసమే... నిండైన నా ప్రేమ నీ కోసమే నా మీద ఈనాడు అలకేలనే... నేరాలు మన్నించి రావేలనే.. ల.. ల.. లల.. ల.. ల ఐ లవ్ యు సోనీ... సోనీ...... ఐ లవ్ యు సోనీ... సోనీ వలచింది గెలిచింది నీవేనులే.. నీ ముందు ఓడింది నేనేనులే వలచింది గెలిచింది నీవేనులే.. నీ ముందు ఓడింది నేనేనులే కోపాలు తాపాలు మనకేలలే ఇక నైన జత జేరి గడపాలిలే... ల.. ల.. ల ఐ లవ్ యు రాజా... రాజా... ఐ లవ్ యు రాజా... రాజా చరణం: 2 చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... అనురాగ మధువెంతో కురిసిందిలే చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... అనురాగ మధువెంతో కురిసిందిలే అధరాలు ఏమేమొ వెతికేనులే... హృదయాలు పెనవేసి ఊగేనులే ల ల లా ఐ లవ్ యు రాజా... రాజా... ఐ లవ్ యు సోనీ... సోనీ ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను... ఐ లవ్ యు రాజా... రాజా... ఐ లవ్ యు సోనీ... సోనీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Annadammula Anubandham
See AllAanati Hrudayala Ananda Geetham 1
P. Susheela
Andhamaina Pilla Okati Rammannadhi
S.P. Balasubrahmanyam, P. Susheela, V. Ramakrishna
Gulabi Puvvai Navvali Vayasu
S.P. Balasubrahmanyam, P. Susheela
Kougililo Uyyala
S.P. Balasubrahmanyam, S. Janaki
Aanati Hrudayala Ananda Geetham 2
S.P. Balasubrahmanyam, V. Ramakrishna