Song Details
Lyrics
ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావ ఏదేదొ అయ్యినట్టు ఏమైందొ తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావ ఏదేదొ అయ్యినట్టు ఏమైందొ తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా ఎడ్వాన్సు వార్నింగు ఇవ్వకుండానె డేటు టైము మనకి చెప్పకుండానె గుండెల్లొ చొటుందోలేదొ చూడకుండానె ఎట్లీస్ట్ మన అనుమతైన అడక్కుండానె పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా హాయ్ హాయ్ పుట్టేస్తోంది రా ప్రేమా యా పుట్టేస్తోంది రా ప్రేమా హా హా ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావ ఏదేదొ అయ్యినట్టు ఏమైందొ తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా ఓ యా ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ వి డోంట్ నో వెన్ వి ఫాల్ ఇన్ లవ్ వి డోంట్ నో వై వి ఫాల్ ఇన్ లవ్ వి డోంట్ నో హౌ వి ఫాల్ ఇన్ లవ్ బట్ ఇట్స్ జస్ట్ గ్రేట్ టు ఫాల్ ఇన్ లవ్ లక్ ఉంటె గాని లవ్వు దక్కదంట వలేసిన అది చిక్కదంట వలేసిన అది చిక్కదంట ప్రేమించడం గొప్ప ఆర్టు అంట ప్రేమించబడటం గిఫ్టు అంట ప్రేమించబడటం గిఫ్టు అంట లవ్ గెలిస్తె జన్మ ధన్యమంట ఎటు చూసిన గాని స్వర్గమంట ఫేల్ ఐతె చాల కష్టమంట లైటేసిన లైఫ్ చీకటంట ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావ ఏదేదొ అయ్యినట్టు ఏమైందొ తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా ఓ యా ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ వి డోంట్ నో వెన్ వి ఫాల్ ఇన్ లవ్ వి డోంట్ నో వై వి ఫాల్ ఇన్ లవ్ వి డోంట్ నో హౌ వి ఫాల్ ఇన్ లవ్ బట్ ఇట్స్ జస్ట్ గ్రేట్ టు ఫాల్ ఇన్ లవ్ మనసుతోటి మనసునె ముడేసె మంత్రమీ ప్రేమ కళ్ళలోన కాంతులేవొ నింపె చైత్రమా కొత్త కొత్త ఊసులేవొ నేర్పె భాష ఈ ప్రేమ తీయనైన పాటలేవొ పాడె రాగమీ ప్రేమ కరిగిపోని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ లేనిపోని ఆశలేవొ రేపె మైకమీ ప్రేమ ప్రేమె కద శాస్వతం ప్రేమించడమె జీవితం ప్రేమకె మనసు అంకితం అంకితం ప్రేమె కద శాస్వతం ప్రేమించడమె జీవితం ప్రేమకె మనసు అంకితం అంకితం ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఇట్టాగె చెప్పాలి మావ చూసినట్టు చెబుతుంటె నమ్మకేమి చేస్తాము విని నేర్చుకుందాము ప్రేమా ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ వి డోంట్ నో వెన్ వి ఫాల్ ఇన్ లవ్ వి డోంట్ నో వై వి ఫాల్ ఇన్ లవ్ వి డోంట్ నో హౌ వి ఫాల్ ఇన్ లవ్ బట్ ఇట్స్ రియల్లి గ్రేట్ టు ఫాల్ ఇన్ లవ్ యార్
Lyrics sourced from public databases. May contain errors.