MovieGQ

Ninnu Choodani

Anaganaga O Dheerudu (2011) · Track 1 of 7

Song Details

Lyrics

నిన్ను చూడని..నిన్ను చూడని.. కన్నులెందుకో అని అని.. నిన్ను తాకని..నిన్ను తాకని చేతులెందుకో అని అని.. మనస్సు చెప్పుతోంది ఈ మంచి మాటని వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని సుదూర తీరమేదో ఏరికోరి మీరి చేరగా చెంతగా మారగా జంటగా సూటిగా ఘాటుగా రెప్పవేయకుండా మూయకుండా చరణం: 1 కోనదాటి వచ్చా కొండదాటి వచ్చా నింగిలాగ వచ్చా నిండు ప్రేమ తెచ్చా కోటదాటి వచ్చా తోట దాటి వచ్చా కొమ్మలాగ వచ్చా కొత్త ప్రేమ తెచ్చా మేఘమల్లే వచ్చా మెరుపులిచ్చా కౌగిలల్లె వచ్చా కానుకకిచ్చా చేరగా చెంతగా మారగా జంటగా వేడిగా వాడిగా చుట్టు పక్కలేవీ చూడకుండా చరణం: 2 గీత మారుతున్నా రాత మారుతున్నా ఊపిరాగుతున్నా ఉండలేక వచ్చా హాని జరుగుతున్నా, అలుపెరుగుతున్నా ప్రాణమాగుతున్నా పరుగులెట్టి వచ్చా అమృతాన్ని తెచ్చా ఆయువిచ్చా అద్బుతాన్ని తెచ్చా హాయినిచ్చా చేరగా చెంతగా మారగా జంటగా నీడగా తోడుగా ఒక్క నీటి బొట్టు జారకుండా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Anaganaga O Dheerudu

See All