Song Details
Lyrics
ప్రామిస్ చేస్తున్నా ఫర్గెట్ దెమో నువ్వే నా బాయ్ ఫ్రెండ్ నేనే నీ గర్ల్ లెట్స్ గో అనదర్ డే దేర్ పార్టీ అండ్ మై క్లౌడ్ వస్తావా నాతో సమ్ వేర్ దాకా ఉంటావా నాతో సమ్ టైమ్ దాకా ఈ భూమి గుండ్రమనీ ఇంకో సారి తెలిసేదాకా వస్తావా నాతో సమ్ వేర్ దాకా ఉంటావా నాతో సమ్ టైమ్ దాకా ఈ భూమి గుండ్రమనీ ఇంకో సారి తెలిసేదాకా చరణం: 1 తూర్పుకి పోతూ పోతూ ఉంటే పడమర వస్తుంది అండర్ స్టూడ్ - అండర్ స్టూడ్, అండర్ స్టూడ్ కిందకు దిగుతూ దిగుతూ ఉంటే ఉత్తరం వస్తుంది అండర్ స్టూడ్ అప్పర్ స్టూడ్ కష్టాలు ఈదుతుంటే సుఖతీరాలు చేరుకుంటా ఔనంటావా కాదంటావా ఈస్ట్ ఆర్ వెస్ట్, యు ఆర్ ద బెస్ట్ ఐ యామ్ వెరీ హాపీ హాపీ వస్తాలే నీతో ఎనీ వేర్ దాకా ఉంటాలే నీతో ఎనీ టైమ్ దాకా లేటయ్యిందని అమ్మ నన్నే పిలిచేదాకా చరణం: 2 నీడగ ఒంటరి తనమే నీతో ఉంటుంటే నీక్కూడా ఫ్రెండున్నట్టే నీ ఫ్రెండే నా ఫ్రెండైతే నువ్వూ నేను ఫ్రెండ్సేగా ఎవ్రీ డే ఫ్రెండ్ షిప్ డే గడియారం ముళ్ళు లాగా చుట్టి వేద్దామా కాలమంతా ఆ ఆగక అలవక ఈస్ట్ ఆర్ వెస్ట్, యు ఆర్ ద బెస్ట్ ఐ యామ్ వెరీ స్లీపీ స్లీపీ వస్తాలే నీతో ఉఁ దాకా ఉంటాలే నీతో ఉఁ దాకా ఈ భూమి గుండ్రమనీ ఇంకో సారి తెలిసేదాకా వస్తాలే నీతో ఎనీ వేర్ దాకా ఉంటాలే నీతో ఎనీ టైమ్ దాకా లేటయ్యిందని అమ్మ నన్నే పిలిచేదాకా
Lyrics sourced from public databases. May contain errors.