Song Details
Lyrics
మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం సంగీతంతో చేస్తే స్నేహం పలికిందల్లా గీతం మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం చరణం: 1 కాగితాలలో నిదరపోయే కమ్మని మాటే కాస్త లెమ్మని ఇళయరాజా ట్యూను కడుతుంటే పాటల్లే ఎగిరి రాదా... నీ గుండె దూదై పోదా సంగీతంతో చేస్తే స్నేహం హృదయం లయలే గీతం మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం చరణం: 2 గోరుముద్దలు కలిపి పెట్టే గారమొక పాట పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాట ఊయలని ఊపును పాటే... దేవుడును లేపును పాటే సంగీతంతో చేస్తే స్నేహం బ్రతుకంతా ఓ గీతం మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Amma Cheppindi
See AllVasthava Naatho
Shreya Ghoshal, Harish Raghavendra
Evaremaina Anani
Bombay Jayashri
The Largest Circualted
Harish Raghavendra, L.B. Sriram
Tirupathi Penchina
M.M. Keeravani
Entho Dooram
Bombay Jayashri
Ammaga Korukuntunna
Pranavi
Dot Dash
M.M. Keeravani
Jana Gana Mana
Harish Raghavendra
Theme Music
-