Song Details
Lyrics
అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా నూరేళ్ళు జరపాలని నువు పుట్టినా రోజునీ హాపి బర్త్ డే టు యు హాపి బర్త్ డే టు యు హాపి బర్త్ డే చిన్ని కన్నా హాపి బర్త్ డే టు యు అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా నూరేళ్ళు జరపాలని నువు పుట్టినా రోజునీ చరణం: 1 కలతలెరుగనీ లోకంలో కాలమాగిపోతే వన్నె తగ్గనీ చంద్రుడిలా నువ్వు వెలుగుతుంటే ప్రతీ నెలా ఒకే కలా నీ పాల నవ్వుతో తారలే నీకు అక్షితలై తల్లి దీవెనలు హారతులై నూరేళ్ళూ జరపాలనీ నువు పుట్టినా రోజునీ హాపి బర్త్ డే టు యు హాపి బర్త్ డే టు యు హాపి బర్త్ డే చిన్ని కన్నా హాపి బర్త్ డే టు యు చరణం: 2 ఎదురు చూడనీ కానుకలే దాచి ఉంచేనురా మలుపు మలుపులో జీవితమే నీకు ఇచ్చేనురా నువ్వే కదా ఈ అమ్మకీ ఒక పెద్ద కానుకా నీకు ఏమివ్వగలనంటా నేను ఆశించడం తప్ప నూరేళ్ళు జరపాలని నువు పుట్టినా రోజునీ హాపి బర్త్ డే టు యు హాపి బర్త్ డే టు యు హాపి బర్త్ డే చిన్ని కన్నా హాపి బర్త్ డే టు యు తరర రా రా రా తరర రా రా రా తరర రా రా రా తరర రా రా రా
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Amma Cheppindi
See AllVasthava Naatho
Shreya Ghoshal, Harish Raghavendra
Evaremaina Anani
Bombay Jayashri
The Largest Circualted
Harish Raghavendra, L.B. Sriram
Tirupathi Penchina
M.M. Keeravani
Entho Dooram
Bombay Jayashri
Maataltho Swaraale
Pranavi
Dot Dash
M.M. Keeravani
Jana Gana Mana
Harish Raghavendra
Theme Music
-