Song Details
Lyrics
ఉంగా ఉంగా ఊపెయ్యంగా వంగా వంగా వాటెయ్యంగా వెచ్చంగా ఇచ్చెయ్యంగా నచ్చేవన్ని గిచ్చంగా ముచ్చంగా ముద్దియ్యంగా ముద్దబంతి విచ్చంగా ...నాకేం బెంగా బుంగా బుంగా బజ్జో రంగా వంగా వంగా వయ్యారంగా చల్లంగా దోచెయ్యంగా సల్లాపాల సారంగా సంపెంగ సందియ్యంగా సంసారాలే చేయంగా..టింగో రంగా ఉంగా ఉంగా ఊపెయ్యంగా వంగా వంగా వాటెయ్యంగా మత్తుల్లో దించిందే నీ అందమూ కసి కసి కామేశ్వరీ సిగ్గుల్లో చిందిందీ సింగారమూ చిరు చిరు చిందేశ్వరా మొగ్గే నీదీ పువ్వే నాదీ తేనే నీదీ తీపే నాదీ అందాలు ఈరేయి వెన్నెల్లొ ఆరేయి జాగారంగా బుంగా బుంగా బజ్జో రంగా వంగా వంగా వాటేయంగా కుర్రేడూ కిట్టిందీ కొయ్యో మొర్రో వలపుల వాస్తాయనా పిల్లోడు కోరిందీ పాలో పండో వయసుకి వడ్డించవా కట్టు బొట్టు కాజేస్తవా గుట్టు మట్టు గుంజేస్తాలే నీ తోడు జోడించి నా ఈడు ఓడించి ఉల్లాసంగా ఉంగా ఉంగా ఊపెయ్యంగా వంగా వంగా వయ్యారంగా వెచ్చంగా ఇచ్చెయ్యంగా నచ్చేవన్ని గిచ్చంగా సంపెంగ సందియ్యంగా సంసారాలే చేయంగా...నాకేం బెంగా
Lyrics sourced from public databases. May contain errors.