MovieGQ

Pitta Kootha

Alluda Majaka (1995) · Track 4 of 6

Song Details

Lyrics

పిట్ట కూతా పెట్టెరా పెట్టెరా ముద్దు మేతా పెట్టరా పెట్టరా జట్టు కట్టి వంచరా వంచరా పట్టు పట్టి దంచరా దంచరా గుమ్మతో బొమ్మతో లబ్సుగా జత కట్టూ జంతగా జోరుగా పట్టరో ఓ పట్టూ ఇంక మోతెక్కి పోవాల ముచ్చటా పిట్ట కూతా పెట్టెరా పెట్టెరా ముద్దు మేతా పెట్టరా పెట్టరా వాలు వాలు చొప్పులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దించుతారు ట్వౌను గుమ్మలూ కొంగు చూస్తె కరిగిపోయి పొంగు చూస్తె అదిరిపోయి మాయలోన పదతారు కుర్ర కుంకలూ చూపులేస్తే ఊపి చూపీ గాలమేస్తే గోల చేసీ చూపులేస్తే ఊపి చూపీ గాలమేస్తే గోల చేసీ ప్రేమలోకి దింపుతుంటె పంగ దీసి లొంగదీ పొగరు దించి వగరు దించి ముకు తాడు వేస్తాడు గడుచు రాముడు ఈ గడుచు రాముడు రాముడో ఓ దేవుడో మాకు మతిలేక వచ్చామురో...చచ్చారు కాముడో భీముడో నీకు దందాలు వదిలెయ్యరో వద్దు వద్దన్న తిప్పేన తిప్పలూ పిట్ట కూతా పెట్టెరా పెట్టెరా ముద్దు మేతా పెట్టరా పెట్టరా ముల్లు మీద ఆకు పడితె ముల్లు విరుగునా పండు వచ్చి గుద్దుకుంటె కొండ పగులునా పుట్టలోన చెయ్యి పెడితె పాము కుట్టదా అగ్గి మీద ముంత పెడితె వెన్న కరగదా పల్లెటూరీ పోటు గాడ్నీ పట్టు మీదా ఉన్న వాడ్నీ పల్లెటూరీ పోటు గాడ్నీ పట్టు మీదా ఉన్న వాడ్నీ కోరమీసమున్న వాడ్ని కన్నె బాద తెలిసినోడ్ని పాపలొచ్చి పట్టునుంటె కోకలొచ్చి చుట్టుకుంటె కాక తీరచనా కాక తీర్చనా రాముడో ఓ దేవుడో నీ కాలెట్టుకుంటామురోయ్ కాముడో భీముడొ మాకు బుద్దొచ్చె వదిలెయ్యరో మల్లి వచ్చారో మోగిస్త పంబలూ పిట్ట కూతా పెట్టెరా పెట్టెరా ముద్దు మేతా పెట్టరా పెట్టరా గుమ్మతో బొమ్మతో లబ్సుగా జత కట్టూ ఇంక మోతెక్కి పోవాల ముచ్చటా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Alluda Majaka

See All