Song Details
Lyrics
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వయ్ జడ్డు చూశా గుడ్డు గుడ్డు వెరీ గుడ్డూ వల్లో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా తకదిం ధనా ధనా దరువులే కలిపేయ్ చలాకిగా పెదవులే రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వయ్ జడ్డు చూశా గుడ్డు గుడ్డు వెరీ గుడ్డూ వల్లో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా కన్నె ఊపుతో కట్టడి చేస్తా ఉన్న ఊంపుతో ఉప్పెన తెస్తా ఊరిస్తే జోరిస్తా సుందర సూటయ్యో హత్తుకుంటె నీ అత్తర తీస్తా మొత్తుకున్న నీ మోజులు చూస్తా కస్ అంటే గిస్ అంటా తొందర పాటమ్మో ఓలయ్యో తస్సా దియ్యా తగ్గాలయ్యో మావయ్యో పగలే దీపాలెట్టే పంతాలొద్దయ్యో ఓయమ్మో వయ్యారమ్మో తయ్యారేలే రావమ్మో పెరికీ వేలా లేదూ పాలా లేదమ్మో టయ్యాట బుల్లోడు సయ్యాత లాడేసి హవ్వాయి బీటేసి లల్లాయి కొట్టేస్తె నడుము రగిలి నదక ముదిరె పడుచు పాటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వయ్ జడ్డు చూశా గుడ్డు గుడ్డు వెరీ గుడ్డూ వల్లో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా ఆకు చాటునా పిందెను చూస్తా సోకు తీగలో పండును కోస్తా నువ్వొస్తే కవ్విస్తా ముద్దుల మూటమ్మో ఉక్కపూతకే ఊపిరి పోస్తా పక్క మేదకు పండుకటిస్తా ముద్దిస్తే బుగ్గిస్తా ముద్ద్యుల మూటయ్యో ఓలమ్మో పుకారులో షికారుగా రావమ్మో ఎదరే ఏడెక్కిస్తే ఎట్టా బుల్లెమ్మో ఓలయ్యో బజారులో పజాలకే రానయ్యో పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో మిడ్డీల మీదున్న మిస్సమ్మ ఎస్ అంటె వడ్డీలతోపాటు వల్లోకి వస్తుంటె పొగరు చిలకలెగిరి పడినె పడుచు పైటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వయ్ జడ్డు చూశా గుడ్డు గుడ్డు వెరీ గుడ్డూ వల్లో బెడ్డు సెంటర్ స్ప్రెడ్డు వేశా తకదిం ధనా ధనా దరువులే కలిపేయ్ చలాకిగా పెదవులే
Lyrics sourced from public databases. May contain errors.