Song Details
Lyrics
నారిజన ప్రియతమా ప్రియతమా ప్రియతమా హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ మూడొచ్చిన ముద్దుగుమ్మా మురెపమా అనుపమా హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ డిన్నరు ఏం చేద్దాము బుచుకు బుచుకు బుచుకు రాత్రికి ఏం ప్రోగ్రాము బుచుకు బుచుకు బుచుకు ఊపిరాడకుండ ఊపి ఊపి చంపుతుంది ఏవిటి ఈ బుచుకు బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2) నారిజన ప్రియతమా ప్రియతమా ప్రియతమా హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ మూడొచ్చిన ముద్దుగుమ్మా మురెపమా అనుపమా హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ డిన్నరు ఏం చేద్దాము బుచుకు బుచుకు బుచుకు రాత్రికి ఏం ప్రోగ్రాము బుచుకు బుచుకు బుచుకు ఊపిరాడకుండ ఊపి ఊపి చంపుతుంది ఏవిటి ఈ బుచుకు బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2) నారిజన ప్రియతమా ప్రియతమా ప్రియతమా హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ పువ్వంటి చిన్నదానా కవ్వించు కళ్లదాన పుట్టించినాడు నాకై ఆ బ్రహ్మ లవ్వంటు చేసుకుంటే లైఫంటు పంచుకుంటే నీతోటి కాకా నాకు ఎవరమ్మా వయ్యారి వన్నెకాడ తయ్యారుగుంది లేరా ఉయ్యాల జంపాల రసగుళ్ళ కయ్యలుపెట్టుకున్న వియ్యాలు అందుకున్న బుగ్గల్ల వేళ దాక ఆగాల చెక్కిలి ఎపుడిస్తావు బుచుకు బుచుకు బుచుకు చంగున ఏం దాచావు బుచుకు బుచుకు బుచుకు ఊరుకున్న కుర్రగాడ్ని ఊరించి చంపుతావు ఎక్కడ నీ బుచుకు బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2) మూడొచ్చిన ముద్దుగుమ్మా మురెపమా అనుపమా హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ నారిజన ప్రియతమా ప్రియతమా ప్రియతమా హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ సంపంగి తోట కాడ సన్నాయి ఊదుకోరా వలపు సయ్యన్న వెర్రివేళ లగ్గాలు పెట్టకుండ ముగ్గేసి చూసుకోరా సిగ్గమ్మ చిన్నారి ముంగిళ్ళ మందార తోటకాడ అందాలు ఆరబోసి విందారగించమన్న నెరజాన చంగావి చీర పైన చామంతి పూల వాన కోపాన చల్లారి పోయేనా పండగ కేం తెస్తావు బుచుకు బుచుకు బుచుకు పెదవికి ఏమిస్తావు బుచుకు బుచుకు బుచుకు పొద్దుగూకగానే తీపి తిక్కరేగుతుంది అసలేవిటి ఈ బుచుకు బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2) నారిజన ప్రియతమా ప్రియతమా ప్రియతమా హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ మూడొచ్చిన ముద్దుగుమ్మా మురెపమా అనుపమా హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్
Lyrics sourced from public databases. May contain errors.