Song Details
Lyrics
బంతిలాంటి బత్తాయి వారేవా బన్నులాంటి అమ్మాయి వారేవా దోరగుంది బొప్పాయి వారేవా దొంగ ముద్దు ఇమ్మంది వారేవా చేతపట్టుకున్న చేయిచేసుకున్న చెంగు చెంగు మంటుంటే హయ్ హయ్ కోసి తీసుకున్న జూస్ తీసుకున్న మోజు మీద జూర్రుకుంటే లోలోలాయి బంతిలాంటి బత్తాయి వారేవా బన్నులాంటి అమ్మాయి వారేవా దోరగుంది బొప్పాయి వారేవా దొంగ ముద్దు ఇమ్మంది వారేవా కులికేటి పరువాలు కుశలాలు అడిగాయి నీ కౌగిలింత ఘాటు కోరి వచ్చానోయి అల్లరి ప్రేమికుడు అదిరేటి అధరాలు కదలేటి తెలిపాయి తొలి ముద్దుకని సంతకాలు అడిగే వేళ మొదలైయ్యిందీ రగడ ఎదను గిరి జాతరలో జమకు జమ చూడాలి మొగలి సిరి పాతరలో మొదటి ముడి వీడాలి గుమ్మలూరి ఖిల్లా సమ్మలూరి ఖిల్లా నిమ్మలార బెట్టుకుంటే హాయ్ హాయ్ నిమ్మ చక్క తింటు చెమ్మ చక్కలంటు తిమ్మిరెక్కుతున్న వేళ లోలో లాయి బంతిలాంటి బత్తాయి వారేవా బన్నులాంటి అమ్మాయి వారేవా దోరగుంది బొప్పాయి వారేవా దొంగ ముద్దు ఇమ్మంది వారేవా విజిలేసి నా ఈడు గజలేదొ పాడింది ఏ తప్పెటైన మద్దెలైన తబలాలైనా చూడని బీటుంది గజనిమ్మ పండంటి నజరానా నీదంది నా గజ్జ ఘల్లు మన్నవేళ ఒళ్ళు ఒళ్ళు తడిమే ఆటుంది సిగదరగ ఏం వయసు సెగల చలి రేపింది సొగసరగ నీ దురుసు పగటి గిలి చూపింది తాళమేసుకుంటు తాయిలాలు తింటు తాపమంత తీర్చుకుంటే హాయ్ హాయ్ హార్ట్ బీట్ వింటు హంగు చేసుకుంటు హాజరైన మోజులోన లోలో లాయి బంతిలాంటి బత్తాయి వారేవా బన్నులాంటి అమ్మాయి వారేవా దోరగుంది బొప్పాయి వారేవా దొంగ ముద్దు ఇమ్మంది వారేవా వారెవా...
Lyrics sourced from public databases. May contain errors.