MovieGQ

Raa Podam

Allari (2002) · Track 5 of 5

Song Details

Singers
Music Director

Lyrics

రా పోదాం షికారుకి చాలందాం ఇవ్వాళకి టాసేద్దాం ప్రోగ్రాముకి సరెలే కాని ఎగరెయ్ కాయన్ని హెడ్సైతే మనింటికి వెల్దాంలే పదింటికి ఏం చెబుదాం పెద్దాళ్ళకి ప్రయివేట్ క్లాసు ఒకే బాసు చరణం: 1 పిజ్జా వేస్టు బర్గర్ బెస్టు అడ్జస్ట్ అయిపోదామా ఫ్రెండ్‌షిప్పంటే అడ్జస్ట్‌మెంటే ఎహే కాదనకమ్మా స్నేహం అంటే ఒక్కరు కాదు ఇద్దరు ఉంటారమ్మా ఇష్టం నీది కష్టం నాది ఏం చెయ్యను ఖర్మ మాటల్లో నిను కాదంటున్నా టోటలుగా నువు చెప్పిందే వింటున్నా ఆటల్లో నిను వదిలేస్తున్నా లైఫ్‌లో ఈ ఫ్రీడం నీకిస్తానా వెనకే ఉంటా నిను చూస్తుంటా చరణం: 2 ఎన్నాళ్ళైనా ఇలాగేఇల్లా పిల్లాడై ఉంటావా చెయ్యాల్సింది అంతా చేసి సేవ్‌మి అంటావా రైటో లెఫ్టో నా రూట్లోకి రానుపొమ్మంటావా నీ కేరాఫై ఉండను అంటే చాలా ఫీలైపోవా జన్మంతా నిన్ను జాగ్రత్తగా నడపనా ఇక వేరే పనేంలేదా అందుకే నువ్వు పుట్టావుగా తప్పదే అలా రాసిపెట్టున్నాక నిజమంటావా నమ్మనంటావా ఋజువుందా నీ మాటకి ఒట్టేస్తా ముమ్మాటికి అయితేరా నా దారికి ఇంకాసేపు పరుగే ఆపు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Allari

See All