Song Details
Lyrics
కింగిని మింగిని కింగిని మింగిని కింగిని మింగిని కింగిని మియామావ్ కింగిని మింగిని కింగిని మింగిని కింగిని మియా ఆ ఆవ్ కింగిని మింగిని కింగిని మింగిని కింగిని మింగిని కింగిని మింగిని కింగిని మింగిని కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్ హేయ్ చిలిపి చిలక వలకు పడిందోయ్ వలపు చిటిక చెలికి మహా నచ్చిందోయ్ ఉడుకు దుడుకు వయసుగనక కునుకు విడని కలల వెనక నదురు బెదురు అనక ఎగిరి పోతోందోయ్ ఫ్రీగా వదిలేసే నీ సోకు సైగ చూశా డైలీ లైనేసి నిను పట్టేశా పాపం తెగ చూసే నీ సంగతేదో చూశా చాలా జాలేసి మనసిచ్చేశా ఓటేసే వయసేలేదే మరి లవ్ చేస్తే మతిచెడుతుందే ప్రేమ పిచ్చి పుట్టుకొచ్చి తరుముకొచ్చెనోయ్ కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్ ముందే చెబుతున్నా చెడిపోకు పిచ్చికన్నా దిగితే అయిపోతావ్ నువు దీవానా నిండా మునిగాక దిగులేమీ ఉండదింక నువ్వే అవునంటావే దిగి చూశాక ఏమైనా ఎవరేమన్నా ఎదురేమున్నా ఇది ఆగేనా ప్రేమ పిచ్చి పుట్టుకొచ్చి తరుముకొచ్చెనోయ్ కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్
Lyrics sourced from public databases. May contain errors.