Song Details
Lyrics
నరనరం ఉలికి పడేట్టు అలా నవ్వకే అందమా ఒక్క క్షణం తెగించమన్నాను కదా అంత సందేహమా ఏం చేద్దాం - జత పడదాం ఈ దూరం - పని పడదాం ఆనందం కనిపెడదాం నువు సరేనంటె సరిహద్దే తెంచుకుందాం లేత పెదవి తడి తగిలి మేను కరిగిపోవాలి వేడి చూపు సెగ తగిలి ఈడు కందిపోవాలి ఎమన్నదో నీ ఊపిరి - ఏం విన్నదో నీ తిమ్మిరి ఎందుకట అరచేతుల్లో ఈ చెమట కొత్త కదా సరసం కోరే నీ సరదా మొదలయేదిక్కు ముదిరితే ముప్పు కాదా కైపు కళ్ళ గమ్మత్తు రేపుతోంది ఓ మత్తు చీకటల్లె నీ జుట్టు కలలు నింపె నా చుట్టూ ఆపేదెలా నీ అల్లరి - ఆర్పేదెలా ఈ ఆవిరి ఒడికొస్తే తికమకలన్ని వదిలిస్తా చనువిస్తే ఇక నీ వెనుకే పడి ఛస్తా అడగాలా చెప్పు మొహమాటం తప్పు కాదా
Lyrics sourced from public databases. May contain errors.