Song Details
Lyrics
పల్లవి: ఓ పిల్ల కాచుకో.. మన దెబ్బ చూసుకో చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే ఓ పిల్ల కాచుకో.. మన దెబ్బ చూసుకో చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే చరణం: 1 కన్నేస్తేనే ఐసైపోతివే... నే చేయేస్తే ఇంకేమైపోదువే కన్నేస్తేనే ఐసైపోతివే... నే చేయేస్తే ఇంకేమైపోదువే సిగ్గూబిడియం చెరిపేస్తానే... అందంచందం దోచేస్తానే దోచేస్తానే... దోచేస్తానే... దోచేస్తానే.. ఓ పిల్ల కాచుకో.. మన దెబ్బ చూసుకో చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే చరణం: 2 పిటపిటలాడే పొంకం ఊపితే.. నే గుటకలు వేస్తూ కూర్చోలేనులే పిటపిటలాడే పొంకం ఊపితే.. నే గుటకలు వేస్తూ కూర్చోలేనులే టక్కరిచుక్క టెక్కులు చాలే.. ఒంపులు తిప్పి ఒళ్ళోవాలే.. ఒళ్ళోవాలే... ఒళ్ళోవాలే... ఒళ్ళోవాలే ఓ పిల్ల కాచుకో.. మన దెబ్బ చూసుకో చిక్కని పిట్టను కొట్టేదాక పట్టే వదలనే
Lyrics sourced from public databases. May contain errors.