MovieGQ

Chita Pata Chinukulu

Agent Gopi (1978) · Track 2 of 6

Song Details

Lyrics

పల్లవి: చిటపటా చినుకులు.. మన కోసం కురిశాయి అవి మనలోన ఏవో ఆశలు రేపాయి ఉరుములు మెరుపులు మనలాగే కలిశాయి అవి మనలోన ఏవో ఆశలు రేపాయి... చిటపటా చినుకులు.. మనకోసం కురిశాయి చరణం: 1 ఈ చలిగాలి ఎంతో అల్లరిది అది నాపైట చెంగే లాగింది ఈ చలిగాలి ఎంతో అల్లరిది అది నాపైట చెంగే లాగింది హా.. వెచ్చని కౌగిలి పైటగా చేసుకో.. గాలిని వానని జంటగా గెలుచుకో... చిటపటా చినుకులు.. మనకోసం కురిశాయి చరణం: 2 నే చూడంది చూశా ఈనాడు .. ఆ చూసింది నాదే ఏనాడు నే చూడంది చూశా ఈనాడు .. ఆ చూసింది నాదే ఏనాడు అంతగా చూడకు సిగ్గులో ముంచకు అందుకో వలపులు.. పంచుకో తలపులు.. ఉరుములు మెరుపులు మనలాగే కలిశాయి అవి మనలోన ఏవో ఆశలు రేపాయి... చిటపటా చినుకులు.. మనకోసం కురిశాయి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Agent Gopi

See All