MovieGQ

O Hamsa Ole Ramachilaka

Agent Gopi (1978) · Track 6 of 6

Song Details

Lyrics

పల్లవి: రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర ఓ హంస భలే రామచిలక ఓలమ్మి తుర్రుమని ఉడాయించావే తుర్రుమని ఉడాయించావే ఓ హంస భలే రామచిలక ఓరబ్బీ తుర్రుమని ఉడాయించారా తుర్రుమని ఉడాయించారా కోరస్: అల్లో మల్లో రాముల వల్లో ఝల్లో ఝల్లో గుండెలో ఝల్లో (2) చరణం: 1 ఓ పదహారేళ్ళ పిల్లా నువ్వు పలకానంటే ఎలా నీకూ నాకు డిల్లా పెట్టకు పెట్టకు మళ్ళా ఓ పదహారేళ్ళ పిల్లా నువ్వు పలకనంటే ఎలా నీకూ నాకు డిల్లా పెట్టకు పెట్టకు మళ్ళా ఆశపెడితే మోసగించే వేషాలెందుకు అందాకల్లా ఓ హంస భలే రామచిలక ఓలమ్మి తుర్రుమని ఉడాయించావే తుర్రుమని ఉడాయించావే కోరస్: అల్లో మల్లో రాముల వల్లో ఝల్లో ఝల్లో గుండెలో ఝల్లో (2) చరణం: 2 చింత తోపులో ఉంటా నువ్వు రాకాపోతే తంటా నన్ను చూడనీ కడగంటా పండించు వలపుల పంట నే చింత తోపులో ఉంటా నువ్వు రాకాపోతే తంటా నన్ను చూడనీ కడగంటా పండించు వలపుల పంట ఈడు జోడు బాగా కుదిరే నీది నాదే చక్కని జంట ఓ హంస భలే రామచిలక ఓరబ్బీ తుర్రుమని ఉడాయించారా తుర్రుమని ఉడాయించారా ఆ.. ఓ హంస భలే రామచిలక ఓలమ్మి తుర్రుమని ఉడాయించావే తుర్రుమని ఉడాయించావే కోరస్: అల్లో మల్లో రాముల వల్లో ఝల్లో ఝల్లో గుండెలో ఝల్లో (3)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Agent Gopi

See All