Song Details
Lyrics
వచ్చినాడు చూడు విల్లు విల్లు ఒహ్ నవ్వులెక్కపెట్టి పూలే చల్లు ఏయ్ పాత బాజాలింక చెల్లు చెల్లు చెల్లు చెల్లు లే బ్రదరు బ్రదరు ఇక ఊరు వాడ సందల్లు వారం నిండా సరదాలు దలపతి వెదర అదరా ఏయ్ సిటీ రాని పోరడు కూడా ఈలే కొట్టే గోలే అదిరే రెక్కలు విరిచి మక్కెలు విరిచి మంచే పంచే అస్సలు సిస్సలు రాజా ఎయ్ రా రా రాజ మనసే మెరుపా మీసం తిప్పడో పిచ్చ గెలుపా కొత్త స్టెప్పే వెసేలా వీడి రాకే సుపర్ రా చూపు మల్లె తీగ కత్తి షాకురా కత్తి తీసి ప్రాణం పోసె ఏకైక స్వామి రా ఎవ్వరేమన్న జగ్గం మా రాతలు నేసె మగ్గం నువ్వే మా దీమ పసోడి నవ్వుకన్న తెల్లనైన మనసురా ఎదురే చెల్లు చెల్లు వెదరే అదిరెనే ఎదురే చెల్లు చెల్లు వెదరే అదిరెనే ఎదురే చెల్లు చెల్లు వెదరే అదిరెనే చెల్లు చెల్లు అదిరెను రా అదిరె అదిరె హెయ్ ఆడ్రా ఆడ్రా ఆడ్రా ఆడ్రా మనిషి అంటేనె అర్దం సాయం డబ్బు అంటేనె మాయా మర్మం రాత దాటి చూడు కాస్తా ఉత్త పేపరు రా ఒంగి దండాలు పెట్టకు నువ్వు లొంగ నివ్వకు నీ చిరు నవ్వు మంచి మనసే పంచి ఇస్తూ మనిషివైపోరా పాషమేసి ప్రేమించావా చెయ్యి కలిపీ తోడుంటా ప్రాణమేసి బతికించావా కంటి పాపై కాస్తుంటా ఏయ్ సిటీ రాని పోరడు కూడా ఈలే కొట్టే గోలే అదిరే రెక్కలు విరిచి మక్కెలు విరిచి మంచే పంచే అస్సలు సిస్సలు రాజా ఎయ్ రా రా రాజ మనసే మెరుపా మీసం తిప్పడో పిచ్చ గెలుపా కొత్త స్టెప్పే వెసేలా వీడి రాకే సుపర్ రా చూపు మల్లె తీగ కత్తి చాకురా ఎదురే చెల్లు చెల్లు వెదరే అదిరెనే ఎదురే చెల్లు చెల్లు వెదరే అదిరెనే ఎదురే చెల్లు చెల్లు వెదరే అదిరెనే చెల్లు చెల్లు అదిరెను రా ఏయ్ ఆడ్రా ఆడ్రా ఆడ్రా ఆడ్రా
Lyrics sourced from public databases. May contain errors.