Song Details
Lyrics
చెట్టు దిష్టీ బిడ్డ దిష్టీ చుట్టూ ఇరుగు పొరుగూ దిష్టీ చిన్నీ మహారాజా వీడే హారతివ్వండే హెయ్ నిన్నే కన్న నేలె నీకూ వేసెనంట వెన్నెల దండే ముద్దు ముద్దు మాటల్లోనా పొంగాలంట బంగరం జన్మ భూమి కోసం బ్రతుకే చెయ్యాలంటా బహుమానం కన్నవారి పేరె నువ్వు నిలపాలంటా కలకాలం నిన్ను చూసి నక్షత్రంలా నవ్వలంటా భూగోలం పాలించరా పిల్లోడా వీర భూమిని ప్రేమించరా పిల్లొడా పుణ్య భూమిని ప్రేమె మన బాషని ఎద గోషని ఎలుగెత్తాలి ప్రేమించే జాతిని ఘన కీర్తిని ఘనతెత్తాలి వీచె వీచె గల్లుల్లో ఉంది మంచితనమే పొంగే పొంగే నిల్లల్లో ఉంది గ్ననం పెంచే గుణమే పడుచు కుర్రొడికైన పండు ముసలోడికైనా రక్తం లోనే నిండెనంటా రాజసమే ఓ సోదరా రా రా మనచూపులో పిలుపుంది ఓ సోదరా రా రా మనచెతిలో గెలుపుంది అచ్చుల అచ్చం గా అల్లులా అల్లరిగా కలిసుండె వర్నాలం వెలుగొందె వేగాలం హెయ్ అన్న అంటె అన్నం పెట్టి ప్రాణాలైనా ఇస్తాం ఏరా అంటే సైరా అంటు ఎగిరి ఎగిరి తంతాం కాదు అంటె అవుతుందంటు అయ్యేలాగ చేస్తాం కారం తీపి రెండు మేమె ఇష్టంగానె చూస్తాం మన బాషే అతి ప్రాచీనం మనదే లేరా ఆదునికం బాషే బలహీనం ఐతే బందం కాదా బలహీనం మాత్రు బాషను మ్రుతులో సైతం కలవాలే ముద్దు ముద్దు మాటల్లోనా పొంగాలంట బంగరం....కలవాలే జన్మ భూమి కోసం బ్రతుకే చెయ్యాలంటా బహుమానం.....కలవాలే కన్నవారి పేరె నువ్వు నిలపాలంటా కలకాలం.....కలవాలే నిన్ను చూసి నక్షత్రంలా నవ్వలంటా భూగోలం సరాగాల రాగం లాగ సమీరాల తీరం లాగ కిరణాల హారం లాగ ఇలా నన్ను వరించీ హ్రుదయములో నువ్వు నిలదించావే సుగందాల గీతం లాగా ముద్దు ముద్దు మాటల్లోనా పొంగాలంట బంగరం....తియ్యగా జన్మ భూమి కోసం బ్రతుకే చెయ్యాలంటా బహుమానం కన్నవారి పేరె నువ్వు నిలపాలంటా కలకాలం నిన్ను చూసి నక్షత్రంలా నవ్వలంటా భూగోలం పాలించరా పిల్లోడా వీర భూమిని ప్రేమించరా పిల్లొడా పుణ్య భూమిని ప్రేమె మన బాషని ఎద గోషని ఎలుగెత్తాలి ప్రేమించే జాతిని ఎద కీర్తిని ఘనతెత్తాలి ఓ సోదరా రా రా మనచూపులో పిలుపుంది ఓ సోదరా రా రా మనచెతిలో గెలుపుంది అచ్చుల అచ్చం గా అల్లులా అల్లరిగా కలిసుండె వర్నాలం వెలుగొందె వేగాలం
Lyrics sourced from public databases. May contain errors.