MovieGQ

Neeveyley Neeveyley

Adirindhi (2017) · Track 2 of 4

Song Details

Lyrics

నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం సడి ఏదైనా నీవే అర్ధం నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం సడి ఏదైనా నీవే అర్ధం ఈ సాయంకాలం మొత్తం ఏకాంతం పంచే శబ్దం ఇది నువ్వునేను మాత్రం వినుకనిదయా నీవేలే నీవేలే కళ్ళల్లో తుళ్ళే బింబం నా కళ్ళలో చిలికే కుంభం వెన్నెల్లో ముంచే సంద్రం అనురాగం పంచే సంద్రం నీవేలే నకీవేలలో ఆనందం యార్చే యార్చే యార్చే యార్చే యార్చే యార్చే తనసొగసే యామార్చే యార్చే యార్చే యార్చే యార్చే యార్చే యార్చే తన పలుకే ఓదార్చే నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం సడి ఏదైనా నీవే అర్ధం ఈ సాయంకాలం మొత్తం ఏకాంతం పంచే శబ్దం ఇది నువ్వునేను మాత్రం వినుకనిదయా యాలే యాలే యాలే యాలే యాలే యాలే యాలే యాలే నువ్వుంటే అది చాలే యాలే యాలే యాలే యాలే యాలే యాలే యాలే యాలే ఇంకేమి అక్కర్లే నీవేలే నీవేలే గుండెల్లో నిండే శబ్దం సడి ఏదైనా నీవే అర్ధం ఈ సాయంకాలం మొత్తం ఏకాంతం పంచే శబ్దం ఇది నువ్వునేను మాత్రం వినుకనిదయా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Adirindhi

See All