Song Details
Lyrics
ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడేనే ఊయలలూగీ నా హృదయం తీయని పాట పాడేనే తీయని పాట పాడేనే ఊయలలూగీ నా హృదయం తీవలతో సరాగాల తేలీ, పూవులతో సయ్యాటాడె గాలీ తీవలతో సరాగాల తేలీ, పూవులతో సయ్యాటాడె గాలీ ఎలమావి చేరీ చివురాకు మేసీ ఎలమావి చేరీ చివురాకు మేసీ కోయిల చనవుగ కూసేనే రాగసుధాతరంగాల డోలా వేడుకలా విహారాల వేళా రాగసుధాతరంగాల డోలా వేడుకలా విహారాల వేళా చిన్నారి చెలియా విన్నాణమరయా చిన్నారి చెలియా విన్నాణమరయా నా మది పరవశమాయేనే ఆ...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Abhimanam
See AllOB
Oho Basthi Dorasani
Ghantasala, Jikki
MN
Madhini Ninnu Neranammi
J.V. Raghavulu, Madhavapeddi Satyam
TM
Thallini Minchi Dharuni
Jikki
AA
Anandamanandame Antharangala
P. Susheela
IP
Innallu Perigina Ee Illu
-
VT
Valapu Thene Paata
Ghantasala, Jikki
HR
Hecharika Raju Vedale Ravi Tejamu
Ghantasala, Nalla Ramamurthy
KL
Kongu Lagedhavelara Konte Krishna
P. Susheela
SA
Sundari Andhachandhala
Ghantasala
RR
Rama Rama Idhiyemi Kanneeti Gaadha
S. Varalakshmi
DT
Dhayagala Thalliki
P. Susheela