MovieGQ

Valapu Thene Paata

Abhimanam (1960) · Track 7 of 12

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట వలపించె వలపు తోట ?? ప్రేమ పసిడితోట ఓ, ఒహొహో ... కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట నిలవాలిలే హమేశా ఈనాటి ప్రేమ భాశ నిలవాలిలే హమేశా ఈనాటి ప్రేమ భాశ ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాశా ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాశా వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Abhimanam

See All