MovieGQ

Soggade Chinninayana

Aasthiparulu (1966) · Track 5 of 10

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటె కాలు జారి పడ్డాడె సోగ్గాడు కట్టె తుపాకెత్తుకోని కట్ట మీద నడుస్తుంటె కాలు జారి పడ్డాడె సోగ్గాడు పగటి వేషగాడల్లె పల్లెటూళ్ళు తిరుగుతుంటె కుక్క పిల్ల భౌ అంది పడుచు పిల్ల ఫక్కు మంది సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు కళ్ళజోడు ఏసుకోని గల్ల కోటు తొడ్డుక్కోని పిల్ల గాలికొచ్చాడె సోగ్గాడు కళ్ళజోడు ఏసుకోని గల్ల కోటు తొడ్డుక్కోని పిల్ల గాలికొచ్చాడె సోగ్గాడు చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేను చిట్టివలస వాగుకాడ పిట్ట తుర్రుమంటేను బిక్కమొహమేసాడు సుక్కలెంక చూసాడు బిక్కమొహమేసాడు సుక్కలెంక చూసాడు సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు మూతి మీసం గొరుక్కోని బోసి మొహం పెట్టుకోని యాటకోసం వచ్చాడె సోగ్గాడు మూతి మీసం గొరుక్కోని బోసి మొహం పెట్టుకోని యాటకోసం వచ్చాడె సోగ్గాడు బుల్లి దొర వచ్చెనని కుక్క పిల్ల ఎక్కిరిస్తె ఎర్రి మొహం యేసాడు మిర్రి మిర్రి చూసాడు సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడూ సోగ్గాడు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aasthiparulu

See All