Song Details
Lyrics
చిట్టిఅమ్మలూ... చిన్నినాన్నలూ... మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు చిట్టి అమ్మలూ... చిన్ని నాన్నలూ... మన ఇద్దరికే తెలుసు ఈ మమతలు... చిట్టి అమ్మలూ.... చరణం: 1 హృదయాలను మూయవీ తలుపులు విడదీశారమ్మా మన తనువులు ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు ఉన్నవాళ్ళే నీకింక నీ వాళ్ళు .. తుడిచివేయవమ్మా నీ కన్నీళ్ళు చరణం: 2 అన్నఒడివెచ్చదనంకోసం కన్ను మూయకున్నావు పాపం అన్న ఒడి వెచ్చదనం కోసం కన్ను మూయకున్నావు పాపం ఎదనుచీల్చిపాడుతున్నజోలలు ఎదనుచీల్చిపాడుతున్నజోలలు నిదురపుచ్చులేనిన్నుఅమ్మలు నిదురపుచ్చులేనిన్నుఅమ్మలు.!
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Aasthiparulu
See AllSV
Srikrishna Vrusnivara Yadhava Radhikesa
Ghantasala
MP
Midisi Padaku
Ghantasala
CC
Chali Chali Chali Vechani Chali
P. Susheela, Ghantasala
SC
Soggade Chinninayana
P. Susheela
MY
Magavadivale Yegaresukupo
P. Susheela
AT
Andhariki Theliyanidhi
P. Susheela, Ghantasala
CA
Chitti Ammalu Chinni Nannalu (Pathos)
Ghantasala
IT
Ikswakukula Thilaka
Ghantasala
YY
Yerra Yerrani Buggaladana
P. Susheela, Ghantasala