MovieGQ

Chukkallara (Female)

Aapadbandhavudu (1992) · Track 3 of 7

Song Details

Lyrics

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ విన్నవించరా వెండి మింటికీ జో జో... లాలీ, జో జో... లాలీ మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే మలి సంధ్య వేళాయే చలి గాలి వేణువాయే నిదురమ్మా ఎటు పోతివే మునిమాపు వేళాయే కను పాప నిన్ను కోరె కునుకమ్మా ఇటు చేరవే నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే నిదురమ్మా ఎటు పోతివే కునుకమ్మా ఇటు చేరవే గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే జోల పాడవా బేల కళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ జో జో... లాలీ, జో జో... లాలీ జో జో... లాలీ, జో జో... లాలీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aapadbandhavudu

See All