MovieGQ

Kalise Prathi

Aalaapana (1986) · Track 6 of 6 · 4:25

Song Details

Lyrics

కలిసె ప్రతి సంధ్యలో కలిగె పులకింతలో కలిసె ప్రతి సంధ్యలో కలిగె పులకింతలో నాట్యాలన్ని కరగాలి నీలో నేనె మిగలాలి నాట్యాలన్ని కరగాలి నీలో నేనె మిగలాలి కలిసె ప్రతి సంధ్యలో పలికె ప్రతి అందెలో పొంగిపోద సాగరాత్మ నింగికి చేరుకోద చంద్ర హృదయం నీటికి పొంగిపోద సాగరాత్మ నింగికి చేరుకోద చంద్ర హృదయం నీటికి సృష్టిలోన ఉంది ఈ బంధమే అల్లుకుంది అంతటా అందమే తొణికే బిడియం తొలగాలీ వణికే అధరం పిలవాలీ కలిసె ప్రతి సంధ్యలో పలికె ప్రతి అందెలో మేనితోనె ఆగుతాయి ముద్రలు గుండె దాక సాగుతాయి ముద్దులు మేనితోనె ఆగుతాయి ముద్రలు గుండె దాక సాగుతాయి ముద్దులు వింత తీపి కొంతగా పంచుకో వెన్నెలంత కళ్ళలొ నింపుకో బ్రతుకె జతగా పారాలీ పరువం తీరం చేరాలీ కలిసె ప్రతి సంధ్యలో పలికె ప్రతి అందెలో కలిసె ప్రతి సంధ్యలో పలికె ప్రతి అందెలో నాట్యాలన్ని కరగాలి నీలో నేనె మిగలాలి నాట్యాలన్ని కరగాలి నీలో నేనె మిగలాలి కలిసె ప్రతి సంధ్యలో కలిగె పులకింతలో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aalaapana

See All