Song Details
Lyrics
ఆ కనులలొ కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా ఆ కనులలొ కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై నిదురించు వేళ గస నిస గస నిస గనిదనిమ హృదయాంచలానా అలగా పొంగెను నీ భంగిమ గద సని స అది రూపొందిన స్వర మధురిమ సని దని స ఆ రాచ నడక రాయంచకెరుక ఆ రాచ నడక రాయంచకెరుక ప్రతి అడుగు శృతిమయమై కణకణమున రసధునులను మీటిన ఆ కనులలొ కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా ఆ కనులలొ కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై నీ రాకతోనె ఈ లోయలోనె గస నిస గస నిస గనిదనిమ అనువులు మెరిసెను మని రాసులై మబ్బులు తేలెను పలు వన్నెలై ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని ఆ వన్నెలన్ని ఆ చిన్నెలన్ని ఆకృతులై సంగతులై అణువణువున పులకలు ఒలికించిన ఆ కనులలొ కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా గొంతులోన గుండె పిలుపులా సంధ్యలోన అందె మెరుపులా ఆ కనులలొ కలల నా చెలీ ఆలాపనకు ఆది మంత్రమై
Lyrics sourced from public databases. May contain errors.