MovieGQ

O Mahaatmaa

Aakali Rajyam (1981) · Track 4 of 6

Song Details

Lyrics

ఓ మహాత్మా ఓ మహర్షీ ఏది చీకటి ఏది వెలుతురు ఏది జీవితమేది మ్రుత్యువు ఏది పుణ్యం ఏది పాపం ఏది నరకం ఏది నాకం ఏది సత్యం ఏదసత్యం ఏదనిత్యం ఏది నిత్యం ఏది ఏకం ఏదనేకం ఏది కారణమేది కార్యం ఓ మహాత్మా ఓ మహర్షి ఏది తెలుపు ఏది నలుపు ఏది గానం ఏది మౌనం ఏది నాది ఏది నీది ఏది నీతి ఏది నేతి నిన్న స్వప్నం నేటి సత్యం నేటి ఖేదం రేపు రాగం ఒకే కాంతి ఒకే శాంతి ఓ మహర్షీ ఓ మహాత్మ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Aakali Rajyam

See All