MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies 20 Va Shatabdham (1990) Songs Naa Prema Nava Paarijatam Song

Naa Prema Nava Paarijatam

Song

Music Director

Lyrics

  • పల్లవి:
    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం
    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం

    నీ ఎద వీణపై మన కథ మీటగా
    నీ ఎద వీణపై మన కథ మీటగా
    అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానా
    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం

    చరణం: 1
    వేదంలో స్వరంలా స్థిరంగా .. సాగాలి సుఖంగా శుభంగా
    స్నేహంలో యుగాలే క్షణాలై... నిలవాలి వరాలై నిజాలై
    గత జన్మ బంధాలు నేడు... జతగూడి రావాలి తోడు

    గగనాల పందిళ్లలోనా సగభాగమవుతాను నీకు
    ఇక సుముహూర్త మంత్రాలలోనా శృతి చేయి అనురాగ వీణ

    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం
    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం

    చరణం: 2
    ఈనాడే ఫలించే తపస్సే ... ప్రేమించి వరించే వయస్సే
    లోకాలే జయించే మనస్సే... నీకొసం నిజంగా తపించే
    సరసాల సమయాలలోనా మనసార పెనవేసుకోనా
    అణువైన నా గుండెలోనా... కడదాక నిను దాచుకోనా
    ఇక సిరిమల్లి తలంబ్రాలలోనా... పరువాలు పండించుకోనా

    నా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం
    నీ ఎద వీణపై మన కథ మీటగా

    నీ ఎద వీణపై మన కథ మీటగా
    అనురాగాల రాగానై రానా నూరేళ్ళ బంధాన్ని కానానా ప్రేమ నవ పారిజాతం... పలికింది ప్రియ సుప్రభాతం

Naa Prema Nava Paarijatam Keyword Tags

  • Naa Prema Nava Paarijatam Song
  • Movie 20 Va Shatabdham Songs
  • Naa Prema Nava Paarijatam Song Music Director Composer
  • Details of Naa Prema Nava Paarijatam Song Wiki Information
  • 20 Va Shatabdham All Mp3 Songs
  • Lyrics for Naa Prema Nava Paarijatam Song
  • Naa Prema Nava Paarijatam Full Video Watch Online
  • 20 Va Shatabdham Movie Full Song
  • Naa Prema Nava Paarijatam Song from 20 Va Shatabdham Movie
  • Play Online Naa Prema Nava Paarijatam
  • Naa Prema Nava Paarijatam Song Vocal Singers
  • Music Director of Naa Prema Nava Paarijatam Songs
  • Naa Prema Nava Paarijatam Lyricists
  • Naa Prema Nava Paarijatam Movie Composer
  • Naa Prema Nava Paarijatam Videos from 20 Va Shatabdham Movie
  • Lyical Video of Naa Prema Nava Paarijatam
  • Naa Prema Nava Paarijatam Stream Online Music Links
  • Songs from 20 Va ShatabdhamMovie
  • Promo Videos of Naa Prema Nava Paarijatam
  • Naa Prema Nava Paarijatam English Lyrics